Consciousness Videos

Does Consciousness Creates Reality, Double-slit Experiment by Telugu Alchemist, quantum physics



Telugu Alchemist

Does Consciousness Creates Reality, Double-slit Experiment by Telugu Alchemist, quantum physics
hello space lovers in this video am going to discuss Double slit experiment

Like
Share
subscribe
———————————————————————————————————————————-
Thank you to sponsor & Channel members:

Avin avi
shiva thuraga
Harsha Vardhan

————————————————————————————————————————————-

#telugualchemist
#quantummechanicstelugu
#consciousness

Reference and best books about Quantum mechanics

”Quantum author” :(manjith kumar ) https://amzn.to/2Vn3al1

Through Two Doors at Once , Anil Ananthaswamy (Author) : https://amzn.to/2NEwIGo

Astrophysics for People in a Hurry, Neil Degrasse Tyson (Author) : https://amzn.to/2CKfeGo

Thanks for watching

Source

Similar Posts

25 thoughts on “Does Consciousness Creates Reality, Double-slit Experiment by Telugu Alchemist, quantum physics
  1. This complete explanation is very much related to advaita philosophy.
    Anta maaya ani advaitam prakaram cheptaru,.
    Idi kuda alage undi.,

  2. So funny..
    ఇదంతా మాయా..
    మన కంటికి కనిపించేవన్నీ వాస్తవాలు కాదా.!
    నాయనా..

    ఉన్న భౌతిక ప్రపంచాన్నంతా మాయ అని బ్రతకమని సెలవిచ్చిన అజ్ఞాని ఆది శంకరాచార్యుల శిష్యులనుకుంటా మీరు..

    విశ్వం పదార్థమయం.
    విశ్వంలో జరిగే సంఘటనలు పదార్థ లక్షణాలు.

    అతీంద్రియ శక్తులు, మహిమలు, మంత్రాలు, మాయలు అనేవి మీ భ్రమలు మాత్రమే.

    విశ్వంలో అంతుచిక్కని రహస్యాలంటూ ఏవీ ఉండవు.
    ప్రస్తుతకాలంలో వాటి వెనుక గల కారణాలు సైన్స్ కి ఇప్పుడు తెలియకపోయినా..
    ఖచ్చితమైన రుజువులు, సాక్ష్యాలతో సైన్స్ నిరూపిస్తుంది.

    నేను చూసేది వాస్తవం కాదని, అదంతా మాయని ఎదురుగా వచ్చే రైలు ముందు నిలబడలేం కదా..

  3. అస్సలు మనం కంటితో చూస్తున్నామని atom కి ఎలా తెలుసు 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  4. Trick use to find all valencies of an element .how electrons are filled in s,p,d,f orbitals.books to read about how to find out all valencies of all elements.select one element with bigger atomic number like silicon show 3D image of how electron will be in each orbitals .even show how orbitals will be after another orbitals .like if silicon is their it's atomic number is 14 so it's orbitals are 1s with 2 electrons
    2s with 2 electrons ,2p with 6 electrons
    So after 2s comes with 2p. so is 2p edges are outside 2s orbital or on Edges of 2s sphere or outside 2s sphere .
    Next come 3s .is 3s far from 2p

  5. ఈ ఎక్స్ పెరమెంట్ లో ఉపయోగించిన డిటెక్టర్ ఏంటో వివరించండి. డబుల్ పాట్రన్, లేదా వేవ్ గా మారిన త్రిబుల్ పాట్రన్ రెండూ మన అబ్జర్వేషన్ లో తెలిసిన విషయమే కనుక, మనం చూస్తున్నపుడే జరిగిందనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఏ డిటెక్టర్ ఉపయోగించారో తెలిస్తేనే ఆ ప్రయోగం యొక్క గ్రైండ్ అర్ధమవుతుంది. లేదంటే చాలా కన్ఫూషన్ క్రియోట్ అవుతుంది.

  6. ఇదే విషయం శివుడు చెప్తే మత పిచ్చి అంటున్నారు 🤧🤧🤧ఈ ప్రపంచం ఒక మాయ అని ఎప్పుడో చెప్పారు

Comments are closed.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com