Language

(RSN)Division Concept part1(Telugu Language)



Satyanarayanamurty Rayavarapu

How to introduce division concept to learners so that they don’t make mistakes in future

Source

Similar Posts

16 thoughts on “(RSN)Division Concept part1(Telugu Language)
  1. Ee concept education chala avasaram.. Which is lacking in current education system… May not now but everyone will realize it's important… Chala beneficial and useful uploads ?

    Suchitra. (M.A.Eng)

  2. మీరు చెప్పే విధానం చాలా గొప్పగా ఉంది సార్. నాకు ఇదివరకు లెక్కలంటే భయం ఉండేది. మీరు లెక్కలను శాస్త్రీయంగా బోధించే విధానం, అట్లాగే బోధించే క్రమంలో హాస్యం జోడించడం వల్ల నాకు లెక్కలంటే భయం పోయి ఇప్పడినుంచన్నా నేర్చుకోవలన్న ఆసక్తి కలిగింది. ధన్యవాదములు సార్. ఇంకా మీరు మాథ్స్ మీద అనేక వీడియోస్ చేయాలని ఆశిస్తున్నాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.

  3. Love ur xplain grand pa.
    E basics artham avvakane ippudu coaching laki vellalsostundi.nak maths lo prati doubt idi itle yenduk cheyali anpinchedi…nen a xperts ni adgina samadanam daatavese varu.but me dagara vatiki ansr dorktundi anpistundi.meru ilage healthy ga inko 100years mak maths nerpinchali.nen teacher avabotunanu.nake doubts unai pilalaki yela chepalani alochistna.meru chala helpful videos chestnaru.thank u.

  4. సర్ మీరు చెప్పిన ఈ పద్ధతి సులువుగాఉంది మీకు చాల ధన్యవాదములు మీరు ఇలాంటి వీడియో ఇంకా చెయ్యాలి కోరుకుంటుంన్నాను 6 7 8 9 10 తరగతుల వీడియోస్ చెయ్యండి సర్

Comments are closed.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com